Tension at Tuni Municipal Office of Kakinada District, 4th time municipal vice chairman Election adjourned due to lack of quorum

Tuni: కాకినాడ జిల్లా తుని మున్సిపాల్టీలో వైస్ చైర్మన్ ఎన్నిక అత్యంత ఉత్కంఠతను తలపిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. టీడీపీకి తుని మున్సిపాల్టీలో బలం లేకపోయినప్పటికీ, దౌర్జన్యం, బెదిరింపులతో వైస్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలని టీడీపీ పట్టుదలతో వుంది.

#Tuni
#TuniMuncipality
#tunimuncipalelection
#TuniMunicipalViceChairmanElection
#kakinada
#TDP
#YCP

Also Read

తునిలో హైటెన్షన్.. మరోసారి మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/high-tension-in-tuni-election-of-municipal-vice-chairman-postponed-425209.html?ref=DMDesc

జనసేనలో చేరికపై తేల్చేసిన దాడిశెట్టి రాజా..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/datisetty-raja-gives-clarity-on-his-party-change-made-ke-comments-on-ys-jagan-405149.html?ref=DMDesc

Yanamala: కాకినాడలో టీడీపీకి భారీ షాక్- యనమల గుడ్ బై ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/setback-to-tdp-in-kakinada-district-as-senior-leader-yanamala-krishnudu-resigned-to-party-384433.html?ref=DMDesc